గురువులకు అశ్రునయనాలతో విశాఖ సేవా సదన్ పూర్వ విద్యార్థులు సంతాప సభ
విశాఖ సేవా సదన్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఘనంగా ప్రధానోపాధ్యాయుడు వివి రమణమూర్తి, ఉపాధ్యాయురాలు ఎస్ సుశీల కు సంతాప సభ
విశాఖపట్నం రాంనగర్ లో విశాఖ సేవా సదన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వివి రమణమూర్తి, ఉపాధ్యాయురాలు ఎస్ సుశీల కు సంతాప సభ నిర్వహించారు. ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పూర్వ విద్యార్థి సంపంగి సురేష్,జి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎస్ పి ఎల్ మార్గాన వెంకటేష్ హాజరయ్యారు. , భాను, ఎద్దు రఘు, సాహెబ్, కృష్ణ, గోపాల్ కృష్ణ, G. సురేష్, పైడిరాజు, మోహన్, బొట్టా మహిత, సతీష్, రాము, శ్రీనివాస్, కె, జోగా మంజు, బొట్టా మహేష్, సతీష్, రాపాక రవి, లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై తమ గురుభక్తి చాటుకున్నారు. 1973-2007 పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.