దృష్టికి తీసుకువచ్చినచో NCRC ద్వారా మీకు ఉచితంగా న్యాయం అందించడానికే #vvwnews

by vvwnews.com

అలాగే ఈ సమయంలో నేషనల్ మెడికల్ (Medical) ఛైర్మన్ పి .ప్రసాద్ గారు మాట్లాడుతూ మెడికల్ కు గాని ఫార్మసీ ద్వారా కానీ ఏ విధమైన అన్యాయం (మోసం) జరిగిన మా దృష్టికి తీసుకువచ్చినచో NCRC ద్వారా మీకు ఉచితంగా న్యాయం అందించడానికే ఈ సంస్థ పని చేస్తుంది అని తెలియజేస్తూ ప్రసంగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డా॥ సుబ్రహ్మణ్యం గారు (కార్డియాలజిస్ట్), అలాగే ప్రముఖ న్యాయవాదులు రాజారావు గారు,జీవన్ గారు అదేవిధంగా యువజన నాయకులు స్వరూప్ గారు ముస్లిం యువజన నాయకులు అమీర్ గారు , యువజన నాయకులు దాడి లక్ష్మణ్ కుమార్ వెంకటేష్ గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది.
ఈ సమావేశంలో స్థానిక ప్రజలు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అలాగే మహిళలకు, పురుషులకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అతిథులను పూలమాలలు మరియు శాలువాలతో సత్కరించడం జరిగింది.
మీకు ఏమైనా అన్యాయం గానీ మోసాలు గానీ జరిగుంటే ఈ నంబర్ కి సంప్రదించండి :9848311566
ఇట్లు:
డా॥ దాడి సత్యనారాయణ
నేషనల్ వైస్ ఛైర్మన్, NCRC.

Use Social Media to Spread the Word about Our News

related articles