(స్క్రోలింగ్) మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యక్తిగత పీఏ సతీష్ పై ఆరోపణల కేసులో మీడియాకు వివరాలు వెల్లడించిన మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి – మంత్రి సంధ్యారాణి వ్యక్తిగత పీఏ సతీష్, ఆమె కుమారుడిపై ఆరోపణలు అవాస్తవం – వాట్సాప్ లో అసభ్యకర సమాచారం పంపినట్లు మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవం – మహిళ, ఆమె స్నేహితుడు కలిసి ఫేక్ ఎస్ఎంఎస్ లు సృష్టించారు – ఫేక్ ఎస్ఎంఎస్ లు సృష్టించినట్లు ఫోర్సెనిక్ దర్యాప్తులో తేలింది – తప్పుడు ఆరోపణలకు పాల్పడిన మహిళ త్రివేణి, ఆమె స్నేహితుడు దేవీప్రసాద్ లను అరెస్టు చేశాం : ఎస్పీ మాధవరెడ్డి
#IdhiManchiPrabhutvam #APCMNaraChandrababuNaidu
#NaraLokesh
#ministersandhyarani #గుమ్మిడి_సంధ్యారాణి #సాలూరు_ఎమ్మెల్యే #sandhyaraniforsalur #gummidisandhyarani #salurconstituency #PachipentaMandal #TDPJSPBJPTogether #APDeputyCMPawanKalyan
#andhrapradesh