14
*(ఫర్ స్క్రోలింగ్):* షార్ నుంచి LVM3-M6 బహుబలి రాకెట్ విజయవంతమైన ప్రయోగం దేశానికి గర్వకారణం – అమెరికాకు చెందిన బ్లూబర్డ్-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన ఇస్రోకు అభినందనలు – తొలిసారిగా భారీ విదేశీ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన LVM3-M6 సామర్థ్యం ప్రశంసనీయం – ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం, కృషి, స్వదేశీ పరిజ్ఞానం భారత్‌ను అంతరిక్ష శక్తిగా నిలిపింది – అంతరిక్ష రంగంలో భారత్ విశ్వసనీయతకు ఈ ప్రయోగం మరో నిదర్శనం – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువతకు ఈ విజయం స్ఫూర్తిదాయకం – ప్రపంచ అంతరిక్ష పటంలో భారత్ స్థానం మరింత బలపడింది: *రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*