గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిన సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసిలక్ష్మయ్య ప్రాణాలుకాపాడిన ఆర్ఎంపీడాక్టర్

by vvwnews.com

ఖమ్మంలో సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన ఆర్ఎంపీ డాక్టర్.
బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆదివారం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిన పడగల లక్ష్మయ్య (65) అనే వృద్ధుడు
ఇది గమనించి సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి లక్ష్మయ్య ప్రాణాలు కాపాడిన ఆర్ఎంపీ డాక్టర్ గోపాలకృష్ణ

Use Social Media to Spread the Word about Our News

related articles