కాప్తానుపాలెం నందు అమ్మఒడి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే సింహాద్రి

by vvwnews.com

*✴️కాప్తానుపాలెం నందు అమ్మఒడి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారి, పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న:-మాజీ ఎమ్మెల్యే సింహాద్రి…*

కృష్ణాజిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం
మోపిదేవి మండలం:
21-12-2025

*➡️అమ్మఒడి పథకం సృష్టికర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి, జన్మదినోత్సవం సందర్భంగా మోపిదేవి మండలం, కాప్తానుపాలెం గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారు…*

*➡️ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…*

Use Social Media to Spread the Word about Our News

related articles