15
ఎడ్యు సిటీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 136.33 ఎకరాల భూమిని ఇచ్చిన పూసపాటి కుటుంబానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నాడు జీఎంఆర్ – మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఏవియేషన్ ఎడ్యు సిటీకి సంబంధించి ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ కీలక కామెంట్స్ చేశారు