విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పుట్టిన రోజు వేడుకలు

by vvwnews.com

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పుట్టిన రోజు వేడుకలు 47 వ వార్డు అధ్యక్షుడు సుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 47 వ వార్డు కప్పరాడ ఆంజనేయస్వామి ఆలయం వద్ద కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు.. రానున్న ఎన్నికల్లో తామంతా కలిసికట్టుగా పనిచేసి ఉత్తర నియోజకవర్గం లో తమ నాయకుడు కేకే రాజుని గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 42 వ వార్డు సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles