16
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇదీ పరిస్థితి
ఇండిగో విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలో దారుణ పరిస్థితులు
వరుసగా నాలుగో రోజు ఇండిగో విమానాలు రద్దు
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటికే రద్దైన 69 ఇండిగో విమానాలు
దీంతో ప్రయాణికులతో, సూట్‌కేసుల కుప్పలతో రైల్వే స్టేషన్‌లా దారుణంగా మారిన హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్‌పోర్ట్‌లు….