14
విశాఖ జీవీఎంసీ మురళినగర్ తెన్నేటి నగర్ లో జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్టర్స్ బ్రదర్ ఇస్సాకు, సోనీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పోలీస్ కమిషనర్ శంక బ్రాత బాగ్చి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ, టీడీపీ నాయకులు వరప్రసాద్ లు పాల్గొని ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు..