వైయస్సార్సీపీ ఎస్ సి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు
శ్రీ కోన శంకర్ గారు పుట్టినరోజు వేడుకలు దక్షిణ
నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ
వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆశీర్వాదంతో..
మొదలైన పుట్టినరోజు వేడుకలు సాయంత్రం
వేళ వరకు పలు ప్రదేశాలలో ఘనంగా ఘనంగా
జరిగాయి,, ముందుగా జై భీమ్ సంస్థ కన్వీనర్
శ్రీకాణ ప్రకాష్ గారు మరియు న్యూరో సైకియార్టిస్ట్
డాక్టర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు
వేడుకలు జరిగాయి అలాగే 30 వ వార్డు వైసిపి
అధ్యక్షులు శ్రీ దశమంతల మాణిక్యాలరావు గారు
వార్డు ఇన్చార్జి దశమంతల చిన్ని గారు ఆధ్వర్యంలో
జాలార పేటలో ఘనంగా జరిగాయి, తదుపరి
పాస్టరౌ గౌ “మోసెస్ గారు, ఎస్తేరమ్మ,ఏర్ప
చేసిన చెప్పాలిక్రిస్టియన్స్ ప్రేయర్ మీటింగ్లో శ్రీ
కోన శంకర్ గారు హాజరై కేక్ కట్ చేసి ఆ ప్రభువా
ఆశీస్సులు పొందారు, ఈ పలు కార్యక్రమంలో
ప్రముఖులు, డాక్టర్ రమ్య గారు, కోన చంద్రలేఖ,
పసుపురెడ్డి దుర్యోధన, రాజు, కొన. అనీష్,
గణేష్ అలాగే వైయస్సార్సీపి నాయకులు, దక్షిణ
నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు
తాడి రవితేజ, బీసీ సెల్ అధ్యక్షులు సురకల వేణు
గారు, మహిళా ప్రెసిడెంట్ సురని రాము గారు, పిల్ల
బాలకృష్ణ గారు, రమేష్, మనీ, మీనా, మరియు
అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు
జరిగాయ
ఘనంగా శ్రీ కోన శంకర్ పుట్టినరోజు వేడుకలు .. #vvwnews
14