ఎమ్మెల్యే *గణబాబు* జీ.వీ.ఎం.సీ *కమిషనర్* కేతన్గర్ పరిస్థితిని సమీక్షించారు

by vvwnews.com

*మెంథా తుఫాన్ కారణంగా మల్కాపురం పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారి జలమయం* కావడం రాకపోకలు నిలిచిపోగా ఎమ్మెల్యే *గణబాబు* జీ.వీ.ఎం.సీ *కమిషనర్* కేతన్గర్ పరిస్థితిని సమీక్షించారు. నీటిని మళ్లింపు చర్యలు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు ప్రారంభించారు. *ఏ కే సి కాలనీ* మల్కాపురం ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి వరద ప్రభావం పరిస్థితిని అంచనా వేశారు

Use Social Media to Spread the Word about Our News

related articles