7 గంటలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతోంది ప్రజలందరూ వీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను

by vvwnews.com

ఉత్తరాంధ్ర ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న సమస్యను ఏదో ఎన్నికల సందర్భంగా అవసరాల కోసం, రాజకీయాల కోసం, అధికారం కోసం వాడుకున్న రాజకీయ నాయకులను చూశాం..కానీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట కోసం దానికి శాశ్వత పరిష్కారం చూపించిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ గారు ఈ అంశంపై పూర్తి డాక్యుమెంటరీని ఈరోజు సాయంత్రం 7 గంటలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతోంది..దీన్ని ప్రజలందరూ వీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను.
గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

Use Social Media to Spread the Word about Our News

related articles