వారిలో నేను లేకపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. #vvwnews

by vvwnews.com

🚨 #BanYellowMediaSaveAP

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఓర్వకల్లు విమానాశ్రయంలో ప్రధాని మోడీ గారిని కలిసినప్పుడు నేను విన్నవించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు

ఆ సమయంలో అక్కడే చంద్రబాబు ఉన్నారు.. పార్థసారథి, ఆదినారాయణ రెడ్డి కూడా ఉన్నారు

ఢిల్లీలోని పీఎం ఆఫీస్ కి వెళ్దాం రండి.. అక్కడ ఫొటోల్లో పీఎంను కలిసిన వారిలో నేను లేకపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఒకవేళ ఉంటే.. ఫేక్ ప్రచారం చేసిన ఛానళ్లను మూసేస్తారా?

-వైయస్‌ఆర్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి గారు,

Use Social Media to Spread the Word about Our News

related articles