*బ్రిడ్జ్ శ్రీ వల్లభాయ్ పటేల్ పారాలల్ బ్రిడ్జి (Dockyard Bridge

by vvwnews.com

విశాఖపట్నం గాజువాక ప్రాంతాలను కలిపే వారధి ఎంతో పాత కాలంనాటి ప్రధానమైన *బ్రిడ్జ్ శ్రీ వల్లభాయ్ పటేల్ పారాలల్ బ్రిడ్జి (Dockyard Bridge )* చాలా పాతదవడం వల్ల దానిని కొనల్ నిర్మాణం చేయుట కొరకు పోర్టు యాజమాన్యం సుమారుగా 30 కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో ప్రారంభించడం కొరకు అహర్నిశలు పనిచేస్తున్న ఓటు యాజమాన్యాన్ని అలాగే పశ్చిమ నియోజకవర్గం రెండు భాగాలను ఇటు పారిశ్రామిక ప్రాంతం అటు సిటీ ప్రాంతాన్ని కలిపే ఏకైక బ్రిడ్జ్ కార్మికులందరూ నిరంతరం రాకపోకలు సాధించే ప్రధానమైన ఈ రహదారిని త్వరితగతిన పూర్తయ్యటట్లు ఓట్ల దాటిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతూ ఈరోజు ప్రారంభానికి సిద్ధమవుతున్న శ్రీ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జిని గౌరవనీయులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ అయినటువంటి *శ్రీ పి.జి.వి. ఆర్.నాయుడు (గణబాబు)* గారు *సందర్శించి సమీక్ష చేశారు పూర్తి యాజమాన్యానికి కొన్ని నిర్మాణానికి సంబంధించి సూచనలు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది* అలాగే రేపు నవంబర్లో జరిగే అంతర్జాతీయ సబ్మిట్ కు వివిధ దేశాల నుంచి వచ్చే పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతున్నారని అలాగే ఫిబ్రవరిలో జరిగే ఐఎఫ్ఎస్సి దానికి సంబంధించిన ప్రతినిధులు వీ.ఐ.పీ లు వస్తున్నారు కాబట్టి తగినట్లు విశాఖపట్నం అలాగే అంతర్జాతీయ కంపెనీలలో ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నందుకు వారికి కావలసిన మౌలిక సదుపాయాలు వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో ఈ బ్రిడ్జి గుండా రాకపోకలు బంద్ అయి సుమారుగా సంవత్సరం నర (1& 1/2 year) రోజులవుతున్నందున ప్రజలు, డిఫెన్సె ఎంప్లాయిస్ ఇబంది త్వరలో తీరానునయని *దాదాపుగ ఈ బ్రిడ్జ్ నవంబర్ మొదట్టి వారం లో ప్రజల అందుబాటులో కి తీసుకొని వస్తామని గణబాబు గారు అన్నారు.*

ఈ కార్యాక్రామం లో ఆ ప్రాంత నాయకులు సంబంధించిన ప్రధానమైన కూటమి నాయకులు జనసేన ఇంచార్జ్ అంగ ప్రశాంతి గారు అలాగే పారిశ్రామిక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం TNTUC జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు గారు నాగార్జున రావు గారు ENC TNTUC ప్రధాన కార్యదర్శి శ్రీను గారు వర్స్ కమిటీ మెంబర్ నాయుడు గారు NCE Union ప్రెసిడెంట్ శేఖర్ గారు అలాగే యూనియన్ ప్రతినిధులు పరమేష్ గారు శివ గారు రాజారావు గారు వివిధ కంపెనీల కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తయ్యేటట్లు కృషి చేసిన గౌరవనీయులు గణబాబు గారికి ఈ పారిశ్రామిక ప్రాంత సీనియర్ టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు , కార్మికులు అభినందనలు తెలియజేశారు అలాగే పోర్ట్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles