*వామ్మో డిజె ఎంత డేంజర్ అంటే డీజే సౌండ్‌కు కూలిన గోడ ఏడుగురికి తీవ్ర గాయాలు*ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం

by vvwnews.com

*వామ్మో డిజె ఎంత డేంజర్ అంటే….. డీజే సౌండ్‌కు కూలిన గోడ.. ఏడుగురికి తీవ్ర గాయాలు*

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం భవానీపురం వద్ద నందన్న, గౌరమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఊరేగింపులో డీజే ఏర్పాటు చేశారు.

డీజే సౌండ్ తీవ్రతకు ఓ ఇంటి గోడ కూలింది.

ఈ ఘటనలో గోడ పక్కనే ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles