20
విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్.విశాఖ దువ్వాడ బ్రాంచ్ లో విద్యార్థులకు ఇన్ఫోసిస్ కంపెనీలో 235 మందికి జాబు వచ్చింది ఇప్పుడు దేశంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా తక్కువ వస్తున్నాయి అయినా సరే విజ్ఞాన ఇన్స్టిట్యూడ్ చదివే విద్యార్థిలకి జాబు ఇవ్వడమే మా తల్లిదండ్రులకు జాయింట్ చేసేటప్పుడే హామీ ఇచ్చాం అందుకే ఈరోజు ఇన్ఫోసిస్ కంపెనీలో జాబు మా విద్యార్థులకి మిగతా ఇన్స్టిట్యూట్ పోలిస్తే విజ్ఞాన్ ఇనిస్ట్యూట్ చాలా గొప్పదని కొనియాడా చైర్మన్ రత్తయ్య గారు