18
స్క్రోలింగ్: (12-10-25.)
విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3 వద్ద సిఫీ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న A1 ఎడ్జ్ డేటా సెంటర్ మరియు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్క రించి (శంకుస్థాపన) చేసిన రాష్ట్ర ITE &C , HRD మరియు HRD శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్.
పాల్గొన్న మేయర్ పీలా శ్రీనివాసరావు,ఎమ్మెల్యే లు గణబాబు, (ప్రభుత్వ విప్) ,విష్ణు కుమార్ రాజు , వెలగపూడి రామ కృష్ణ,ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్, జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్, సిఫీ టెక్నాలజీస్ ప్రతినిధులు,పలువురు ప్రజా ప్రతినిధులు.