వరంగల్ జిల్లాలో విదేశీ ప్రతినిధులు పర్యటనవర్ధన్నపేట మండలంలోఇల్లంద లో రైతులను కలిసిన స్విట్జర్లాండ్

by vvwnews.com

వరంగల్ జిల్లాలో విదేశీ ప్రతినిధులు పర్యటన..

వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద లో రైతులను కలిసిన స్విట్జర్లాండ్, లండన్ కు ప్రతినిధుల బృందం ..

వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద లో రైతులను కలిసిన స్విట్జర్లాండ్, లండన్ కు ప్రతినిధుల బృందం .

క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పత్తి సాగు పరిశీలన..

పత్తిసాగులో రైతులు అవలంబించే పద్ధతులు, క్రిమిసంహారక మందుల వినియోగంపై రైతుల నుండి వివరాలు తెలుసుకున్న ప్రతినిధుల బృందం …..

Use Social Media to Spread the Word about Our News

related articles