16
కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులు గత కొన్ని రోజుల క్రితం, కేజీహెచ్ లో చికిత్స పొందడానికి వచ్చినవారికి మంచి వైద్యాన్ని అందించి, ఈరోజు ఆ ఆరుగురు గిరిజన విద్యార్థులను సురక్షితంగా, వారిని వారి ఇళ్లకు ప్రభుత్వ అంబులెన్స్ ద్వారా పంపించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసిన విద్యార్థి నాయకుడు, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్.