19
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులు, ఉద్యోగులు ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని జగన్ గారిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. తనను కలిసిన బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు సైతం అండగా ఉంటామని వైయస్ జగన్ తెలిపారు.
-గుడివాడ అమర్నాథ్ గారు, అనకాపల్లి జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు