టిడిపి వారి కల్తి మధ్య వ్యాపారాల వ్యతిరేకంగా వైసీపీ మహిళా విభాగం ధర్నా

by vvwnews.com

వైసీపీ మహిళా విభాగం ధర్నా

సిరిపురం ( విశాఖ తూర్పు):

విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ *కె.కె.రాజు* గారు మరియు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి *వరుదు కల్యాణి* గారి ఆదేశాలు మేరుకు

ఈ రోజు విశాఖపట్నం , సిరిపురం లో గల ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట *టిడిపి వారి కల్తి మధ్య వ్యాపారాల వ్యతిరేకంగా..* జిల్లా పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరేగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ బూడి అనురాధ, అధికార ప్రతినిధి డాక్టర్ మంచా నాగ మల్లీశ్వరి,అధిక సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గోన్నారు. అనంతరం వారు మద్యం సీసాలు ధ్వంసం చేశారు.

*శ్రీమతి పెడాడ రమణి కుమారి*
జిల్లా మాహిళ విభాగం అధ్యక్షురాలు
*వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ*
విశాఖపట్నం జిల్లా

Use Social Media to Spread the Word about Our News

related articles