15
బాబు ష్యూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడింది. మరో ఐదేళ్లు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ప్రభుత్వ బడిలో చదివే ప్రతి విద్యార్థి అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగే వాడు. ఐబీ సర్టిఫికెట్ పొందేవాడు. నాడు నేడు పనులు ఇప్పుడు పూర్తిగా ఆగిపోయాయి. ఆర్వో ప్లాంట్లను కూడా సరిగ్గా నిర్వహణ చేయక కలుషిత నీటితో విద్యార్థుల ప్రాణాలు తీసింది కూటమి ప్రభుత్వం. ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా, ఆర్బీకే, ఈక్రాప్ ఏవీ లేవు.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు