20
ఈ రోజు *విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం , గోపాలపట్నం* నందు ఆంద్రప్రదేశ్ హెల్త్ , వెల్ఫేర్ , మెడికల్ ,ఎడ్యుకేషన్ మినిస్టర్ *శ్రీ సత్య కుమార్ యాదవ్* గారికి ప్రభుత్వ విప్ *శ్రీ గణబాబు* గారి తనయుడు టీడీపీ యువనేత *మౌర్య సింహ* గారు *పుష్పగుచ్చాం ఇచ్చి ఘన స్వాగతం పలికారు*.తదనంతరం *సత్య కుమార్ యాదవ్* గారు , మాడుగుల శాసనసభ్యులు *శ్రీ బండారు సత్యనారాయణ* గారు
ప్రభుత్వ విప్ *శ్రీ గణబాబు* గారి *నాన్న గారు*
కీర్తిశేషులు *శ్రీ పెతకంశెట్టి అప్పలనరసింహం (మాజీ ఎం.పీ) గారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించరు*
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు *పరుశురాం రాజు* గారు *అంగ ప్రశాంతి* గారు , మొదలగున్న నాయకులు కార్యకర్తలు పాల్గున్నారు*.