జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం శ్మశాన వాటికకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూమి మరోసారి వివాదం

by vvwnews.com

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం శ్మశాన వాటికకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూమి మరోసారి వివాదం

నిన్న కేటాయించిన స్థలాన్ని ఆర్మీ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవడంతో.. నేడు ఎర్రగడ్డలో 7500 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం

ఆ స్థలంలో పార్క్ కడితే దారి ఇస్తాం కానీ శ్మశాన వాటిక అయితే దారి ఇవ్వమంటూ అడ్డుపడుతున్న స్థానికులు

నిన్న ఆర్మీకి చెందిన స్థలాన్ని ముస్లిం శ్మశాన వాటికకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న మిలటరీ అధికారులు

Use Social Media to Spread the Word about Our News

related articles