20
40 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రంలోకి తెచ్చిన కొత్త వ్యవస్థలు నకిలీ మద్యాన్ని దొంగచాటుగా తయారు చేసే ఫ్యాక్టరీలు మాత్రమే. చంద్రబాబు చరిత్రలో ఒక్కటంటే ఒక్కటి రాష్ట్ర అభివృద్ధి కోసం తెచ్చిందంటూ ఏదీ లేదు.
తాటిపర్తి చంద్రశేఖర్ గారు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే