ఎంబీబీఎస్ చదువుకు ఆర్ధిక సాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఉండగా కేటీఆర్‌కే ఎందుకు ట్వీట్ చేయాలనిపించింది

by vvwnews.com

ఎంబీబీఎస్ చదువుకు ఆర్ధిక సాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఉండగా కేటీఆర్‌కే ఎందుకు ట్వీట్ చేయాలనిపించింది?

కేటీఆర్ అయితే ఎడ్యుకేషన్ పట్ల అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికీ రెస్పాండ్ అవుతాడని నమ్మకంతో సహాయం అడిగాను

ఆయన ట్వీట్ చూడగానే నేను చాలా ఆశ్చర్యపోయాను.. నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కేటీఆర్ గారికి నేను మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను

చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు తోబుట్టువును కూడా కోల్పోయిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేష్‌కు అండగా నిలిచిన కేటీఆర్…

Use Social Media to Spread the Word about Our News

related articles