ఎలక్షన్ల ముందేమో ఉచిత బస్సు ఎక్కి ఎక్కడికి కావాలన్నా వెళ్ళమని అన్నారు. ఎలక్షన్లు అయ్యాక ఎక్కడికి

by vvwnews.com

ఎలక్షన్ల ముందేమో ఉచిత బస్సు ఎక్కి ఎక్కడికి కావాలన్నా వెళ్ళమని అన్నారు. ఎలక్షన్లు అయ్యాక ఎక్కడికి పడితే అక్కడకి వెళ్ళడానికి పని లేదా అని అంటున్నారు. ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఇతర హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?

-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

Use Social Media to Spread the Word about Our News

related articles