ఈ రోజు *90 వార్డ్* ,
*NAD జంక్షన్లో*
కూటమి ప్రభుత్వంలో నెరవేరుతున్న మరో హామీ *ఆటో డ్రైవర్ల సేవలో* సంవత్సరానికి *రూ.15,000 ఆర్థిక సాయం*
ఈ పథకం ద్వారా *రాష్ట్రంలో 2,90,234 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.435.36 కోట్లు జమ చేయబడుచున్న*
శుభ సందర్భంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు *శ్రీ నారా చంద్రబాబునాయుడు* గారి అదేఅనుశారం
ఈ విశిష్టమైన కార్యక్రమం ప్రభుత్వ విప్ *శ్రీ గణబాబు* గారు *అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించాడం జరిగింది*.
ఈ సందర్భంలో *రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవ పథకం ప్రారంభోత్సవం* సందర్భంగా *శ్రీ.గణబాబు* గారు *వినూత్న రీతిలో గొపాలపట్నం నుంచి NAD. Jn వరకు ఆటో ను నడపడం జరిగింది*.
*నియోజకవర్గ పరిధిలో సుమారు 2212 మంది లబ్ది పొందిన ఆటో డ్రైవర్లు సుమారుగా 3,31,80,000/- గణబాబు* గారు *ఆటో డ్రైవర్లు లకు చెక్ లను అందించడాం జరిగింది*.
ఈ సందర్భంగా నియోజకవర్గ *ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి , గణబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ గణబాబు గారిని సన్మానించాడం జరిగింది*.
ఈ కార్యక్రమంలో
నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ *అంగ ప్రశాంతి* గారు జోనల్ కమిషనర్ *శంకర్ రావు* గారు MVI ఇన్స్పెటర్ Ch. *మన్మోహన్* గారు *నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర డైరెక్టర్, బూత్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు , ప్రభుత్వ అధికారులు , సిబ్బంది , క్లస్టర్ ఇన్చార్జులు మరియు అనుబంధ సంఘాల అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు మొదలగున్నవారు పాల్గొన్నారు*.
కూటమి ప్రభుత్వంలో నెరవేరుతున్న మరో హామీ *ఆటో డ్రైవర్ల సేవలో* #vvwnews
18