16
*అనకాపల్లి : నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి మార్కెట్ యార్డ్ నందు ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం.*
* *ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఖాకీ చొక్కాలను ధరించి పాల్గొన్న స్పీకర్ అయ్యన్న, మంత్రి కొల్లు రవీంద్ర ఎం.పీ సి.ఎం రమేష్*
* *నర్సీపట్నం ఆర్ డి ఓ కార్యాలయం నుండి బొడ్డేపల్లి మార్కెట్ యార్డ్ వరకు ఆటో నడిపిన అనకాపల్లి ఎం.పీ*
* *స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారిని ఆటోలో ఎక్కించుకుని ఆటో నడిపిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్*
* *ప్రభుత్వ అధికారులు,లబ్ధిదారులైన ఆటో డ్రైవర్లతో కలిసి వేదికపై కూర్చున్న కూటమి నేతలు.*