22
రాష్ట్రంలో ముఖ్యమైన యూరియా సమస్యను పక్కదోవ పట్టించడానికి చేసిన డైవర్షన్ పాలిటిక్సే అసెంబ్లీలో కామినేని, బాలకృష్ణ కామెంట్స్. దీనిపై చిరంజీవి రియాక్షన్, నాగబాబు, పవన్ కల్యాణ్ రియాక్ట్ అవ్వకపోవడం, ఇదంతా కూడా మేము కావాలని చేసిన కుట్రగానే భావిస్తున్నాం. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఇప్పటికీ P4 అంటున్నాడంటే, అతను పాలకుడిగా ఘోరంగా విఫలమయ్యానని ఒప్పుకున్నట్టే.
-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే