22
🚨 #SatyamevaJayate
రాజమండ్రి జైలు వద్ద ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఘన స్వాగతం
సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి గారికి స్వాగతం పలికి.. భారీ బైక్ ర్యాలీతో రాజమండ్రి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లిన జక్కంపూడి రాజా గారు, జక్కంపూడి గణేష్ గారు
71 రోజులు తర్వాత బెయిల్ పై ఈరోజు విడుదలైన ఎంపీ గారు