ఇస్కాన్ సాగర్ నగర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

by vvwnews.com

ఇస్కాన్ సాగర్ నగర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు
ఎడిటర్

విశాఖపట్నం

ఇస్కాన్ సాగర్ నగర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

ఇస్కాన్ వారిచే శ్రీ కృష్ణ జన్మాష్టమ అత్సవాలు ప్రతీ సంవత్సరం వలెనే ఇస్కాన్ సాగర్ నగర్ మందిర ప్రాంగణంలో ఆగష్టు 15, 16 మరియు 17 ‘తేదీలలో లేది మూడు రోజులు అత్యంత ఘదరిగా మరియు వైభవోపేతంగా జరుగును.

ఆగష్టు 15వ తేదీ శుక్రవారము సాయంత్రం 04.00గం. ను మాయాపూర్ భక్త బృందం వాడిచే భజన మరియు సాయంత్రం గం. నుండి కృష్ణలీల తెలుగు ప్రవచనం మరియు సాయంత్రం 6.30 గం. నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింప బదును. నుండి సోలో డాన్ని పోటీలు

ఆగష్టు 16 వ తేదీ శనివారం: శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ఉదయం 04.30 ని.కు మంగళహారతి.. 09.00 గం.కు దర్శన హారతి, 09.30 గం.కు అఖండ హరినామ సంకీర్తన ప్రారంభం, సాయంత్రం 03.00 గం.కు విచిత్ర వేషధారణ, 04.00 గం.కు ఉట్లోత్సవం ఉట్టి కొట్లు కార్యక్రమం) అనంతరం 05.00 గం.కు గ్రూపుడాన్స్ పోటీలు, అనంతరం రాత్రి10.00 గం.కు సాంబదాస్ ప్రభుజీ, అధ్యక్షులు, ఇస్కాన్ సాగర్ నగర్ వారిచే శ్రీ కృష్ణ జన్మాష్టమి” విశిష్టత పై ప్రసంగం, రాత్రి 11.30 గం.కు శ్రీ కృష్ణ పరమాత్మునికి మహా అభిషేకం మరియు పుష్పాభిషేకం జరుగును. తదుపరి అర్థరాత్రి 12.00 గం.కు 108 దీపాలతో దీపహారతి జరుగుతుంది. అనంతరం భక్తులందరికి మహాప్రసాద వితరణ జరుగుతుంది.

ఆగష్టు 17వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గం.కు దర్శన హారతి, 10.30ని.కు శ్రీల ప్రభుపాది లీలామృతం, 12.30 ని.కు నందోత్సవం, మరియు శ్రీల ప్రభుపాదులవారి విగ్రహాభిషేకం, అనంతరం 01.30 భక్తులందరికీ మహాప్రసాద వితరణ జరుగుతుంది.

బృందావనాన్ని తలపించే విధంగా జన్మాష్టమి ఉత్సవాలు మన విశాఖపట్నం సాగర్ నగర్ ఇస్కాన్ లో

జరుగుచున్నవి. ఈ ఉత్సవాలకు విశాఖవాసులందరూ విచ్చేసి శ్రీ కృష్ణ భగవానుని దర్శించి భగవానుని కృపా కటాక్షాలకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము.

గమనిక: ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ గా శ్రీ శ్రీ రాధాకృష్ణుల అలంకరణ నిలుస్తుంది. వస్త్రాలను మరియు ఆభరణములను ఉత్తరప్రదేశ్ లోని బృందావనం నుండి సమకూర్చడం జరిగింది.

విన్నపం: ఇస్కాన్ వారిచే శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఇస్కాన్ సాగర్ నగర్ మందిర ప్రాంగణంలో ఆగష్టు 15,16 మరియు 17 తేదీలలో మూడు రోజులు జరుగుచున్నవి కనుక కార్యక్రమ విశేషాలు తమ పత్రికలో ప్రచురించ వలసిందిగా మరియు మీ దినపత్రిక / ఎలక్ట్రానిక్ చానెల్ నుండి విలేఖరి మరియు ఫోటోగ్రాఫర్, మరియు వీడియోగ్రాఫర్ లను ఈ కార్యక్రమాలు పంపవసిందిగా కోరుచున్నాము. కవర్ చేయుటకు.

ధన్యవాదములతో

సదా కృష్ణసేవలో

సాంబదాస్

అధ్యక్షులు ఇస్కాన్ సాగర్ నగర్

విశాఖపట్నం.

25 30:8978971415.

వేదిక పైనున్న వక్తలు: సాంబదాస్ ప్రభుజీ, అధ్యక్షులు ఇస్కాన్ సాగర్ నగర్, విశాఖపట్నం, మాతాజీ డా. నితాయి సేవిని, ఫెస్టివల్ కోఆర్డినేటర్ మరియు ఎం.వి.రాజశేఖర్ ప్రభు.

Use Social Media to Spread the Word about Our News

related articles