ఆంధ్రప్రదేశ్ కాపు అభివృద్ధి సంక్షేమ
సంఘం
ఆంధ్రప్రదేశ్ కాపు అభివృద్ధి, సంక్షేమ సంఘం (4 . 50. ० ८०, ఆరేటి ప్రకాష్ MARL B.N… MBA ప్రధాన కార్యదర్శి ৯০: 9866300018 ১০: 9246620158 గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ కాపు (కోస్తా కావు, తెలుగు పెంజ్, ఒంటరి) అభివృద్ధి, సంక్షేమ సంఘం అధ్యక్షుడు అరేటి ప్రకాష్ నమస్సులు. గొప్ప విజనర్, పరిపాలనాధ్యక్షులు, అభివృద్ధి కాముకులుగా దేశ, విదేశాల గుర్తింపు పొందిన మీరు 2024 ఎన్నికలలో చారిత్రత్మాక విజయం సాధించి, రాష్ట్ర ప్రజలకు కనుమరుగైన స్వేఛ్ఛ స్వాతంత్య్రాలను పునరుద్దరించారు. సామాజిక స్పృహతో అన్నివర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేసే పవన్ కళ్యాచ్గారు, సమర్థ, స్థిరమైన విధానాలతో భారతదేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెడుతున్న నరేంద్ర మోడీగారి నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం. పేదరికంలేని ఉన్నతజీవన ప్రమాణాలతో సుపరిపాలన అందించడానికి మీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి కాపు సామాజికవర్గం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. 2024 లోవలె, 2029 ఎన్నికలలో కూడా మీ వెన్నంటి ఉండాలనే దృఢ నిర్ణయంతో కాపు సామాజిక వర్గం ఉన్నదని తెలియజేస్తూ కావు సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని అంశాలు, సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలనే వినయ పూర్వక విన్నపం.. 1) అనేక సామాజిక వర్గాల మేధావులు, సంస్కర్తలు, నాయకులను చిరస్మరనీయులుగా గుర్తించి, గౌరవించడానికి, వారిపేర్లు శాశ్వతం కావడానికి తగిన కార్యాచరణ చేసినందుకు మీరు కృతజ్ఞతలు- అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నెగంటి హనుమంతు, పెరియార్ రామస్వామి నాయకర్, వంగవీటి మోహనరంగా, C.K. నాయుడు, కోడి రామమూర్తి, దాసరి నారాయణరావు, Sir K.V, రెడ్డి నాయుడు, పుంకాల శివశంకర్ వంటి వివిధ రంగాలలో విస్తృత సేవలందించిన, ప్రసిద్ధులైన మా సామాజికవర్గ నాయకులకు తగు గుర్తింపు, గౌరవం దక్కలేదనే ఆవేదన, బాధ కాపుసామాజిక వర్గంలో ఉన్నది. గొప్పచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జయంతి వర్ధంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టాలని మనవి. 2) είδε Reserved and Unreserved కోసం, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం అభినందనీయం. ప్రత్యేకంగా ఒక కులవృత్తి అంటూ లేక అన్ని రకాల పనులు చేసుకుంటూ అత్యధిక (90%) శాతం దినసరి కూలీలుగా, సన్న చిన్నకారు రైతులుగా, కౌలు రైతులుగా, చిరు వ్యాపారులుగా, అసంఘటిత కార్మికులుగా బ్రతుకుతున్న మా సామాజిక వర్గానికి విద్య ఉద్యోగ, ఉపాధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మనవి. Areti Prakash, Advocate, 501, D-Block, Lakshmi Buliders, Srirampuram, Bhimavaram-534 202, W.G. Dist. 9066300018
ఆంధ్రప్రదేశ్ కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం
9