స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు నివాళులర్పించారు

by vvwnews.com

ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం , గోపాలపట్నం నందు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు
స్వర్గీయ *నందమూరి తారక రామారావు* గారి *29 వ వర్ధంతి* సందర్భంగా ప్రభుత్వ విప్ *శ్రీ గణబాబు* గారు
*స్వర్గీయ నందమూరి తారక రామారావు* గారి *చిత్ర పటానికి పూలమాలవేసి*
*నివాళులు అర్పించురు*.
కార్యక్రమం లో భాగంగా *గణబాబు* గారి *చేతులు మిదిగా వృద్ధులకు , చీరలు పంపిణీ చేశారు*.
ఈ సందర్భంగా *గణబాబు* గారు మాట్లాడుతూ
*వెండితెర మీద మగుటం లేని మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు* గారు అని.
*పేదవాడికి కిలో బియ్యం 2 రూపాయలకు , పేదవాడికి సొంతింటి కల తీర్చిన మహనీయుడు* అని
మరియు *అవ్వ తాతలకు వృద్దాప్య పింఛన్లు విధానం అమలుకు శ్రీకారం చుట్టి*
*తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని అందించిన మహనీయుడని*
*కొనియాడారు*.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు 89 వార్డ్ కార్పొరేటర్ *దాడి వెంకట రమేష్* గారు మరియు టీడీపీ నాయకులు *నరిపిన్ని సత్తిరాజు , బొడ్డెటి విజయ్ , మూర్తి పట్నాయక్ , బంగారు తులసిరామ్ , దాడి రమేష్ నాయుడు , ప్రతాప్ , గొర్లె నరసింగరావు , నరవ ఆనుష , కంపర ఆనంద్ , అల్లం రమేష్ , కొల్లి అప్పారావు , పిడుగు మంగ లక్మి , గణేష్ , అరుణ్ ,అలజంగి శ్రీను , శేఖర్ , శివ , ఈశ్వరరావు , రాము రామకృష్ణ మొదలగున్న నాయకులు , కార్యకర్తలు , మహిళలు వారు పాల్గున్నారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles