విశాఖ..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన వైయస్సార్సీపీ నేతలు.
ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ.ప్ర శాసన మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ , మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ, జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ నివాళులు అర్పించిరు.
బొత్స సత్యనారాయణ పాయింట్స్
దేశం గొప్ప నేతను కోల్పోయింది. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి . ఆయన మరణం దేశానికి తీరని లోటు..
బొత్స ఝాన్సీ మాజీ ఎంపీ
దేశ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలుపుని వ్యక్తి మన్మోహన్ సింగ్. సంస్కరణల వారధి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలు దేశానికి రాబోయే తరానికి ఎంతో ఉపయోగం.
గుడివాడ అమర్నాథ్ పాయింట్స్,
ఆయన దేశానికి సేవలు మరువలేము.స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎంతో కృషి చేశారు. వినాయక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపదం కాకుండా కాపాడాడు. నేను ఏ పార్టీ ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకుంటారు.
పండుల రవీంద్రబాబు పాయింట్స్
ఇండియాను గ్లోబల్ పవర్ గా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కు దక్కుతుంది.అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు..మన్మోహన్ సింగ్ గొప్ప దేశ భక్తుడు.
కుంభ రవిబాబు పాయింట్స్
దేశంలో విప్లవత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకోవచ్చారు మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే అణుఒప్పదం జరిగింది.గ్రామీణ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన తన సంస్కరణలతో మార్చారు
జిల్లా పరిషతూ చైర్మన్ శ్రీమతి సుభద్ర , శాసనమండలి సభ్యులు కుంభ రవిబాబు , పందుల రవీంద్రబాబు , మాజీ శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ , అన్నం రెడ్డి అదీప్ రాజ్ , తిప్పల నాగిరెడ్డి , తిప్పల గురుమూర్తి రెడ్డి చింతలపూడి వెంకట రామయ్య , శోభ హైమావతి, సమన్వయకర్తలు కేకే రాజు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి, పార్టీ ముఖ్య నాయుకులు పేడాడ రమణి కుమారి , చిన్న దాస్ , ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ , కార్పొరేటర్లు కెల్లా సునీత సత్యనారాయణ , లావణ్య నాగరాజు , బి.ఫై.ఎన్ కుమార్ జైన్ , చెన్న జనానికి రామ్, కోడి గుడ్ల పౌర్ణమి శ్రీధర్ , అల్లు శంకర్ రావు , రెయ్యి వెంకట రామన్ , బర్కత అలీ , పి.వి. సురేష్ కో ఆప్షన్ సభ్యులు ఎం.డి షరీఫ్ పార్టీ నాయుకులు అల్లంపల్లి , రామన్న పాత్రుడు , మారుతీ ప్రసాద్ , వానపల్లి ఈశ్వరరావు, పెంద్ర అప్పన, బోని శివ రామ కృష్ణ , జీలకర్ర నాగేంద్ర , మల్లేశ్వరి, దేవర కొండ మర్కడేయులు , తుళ్ళి చంద్ర శేఖర్ , బెందాళం పద్మా వతి, రాజేశ్వరి తదితరాలు పాల్గొన్నారు.