వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రైతు భరోసా విషయంలో విప్లమైన కూటమి ప్రభుత్వం

by vvwnews.com

బొత్స సత్యనారాయణ పాయింట్స్

అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు విజయ వంతమయ్యాయి.

రైతులకు మద్దతు ధర కల్పించాలని, దళారులు ఉండరాదని, 20 వేలు రైతులకు ఇవ్వాలని నిరసన కార్యక్రమం చేపట్టాము.

రైతులకు ఇస్తామని చెప్పిన 20 ఇవ్వలేదు.

ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు..

ప్రభుత్వం ఇన్స్యూరెన్స్ కూడా కట్టలేదు..

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి..

పెట్టుబడి సాయం తేదీ ప్రకటించాలి..

RBK దగ్గరే ధాన్యాన్ని గతంలో కొనుగోలు చేసే వాళ్ళమి..

*నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించాలని వైఎస్ఆర్సీపీ తరుపున నిర్ణయం తీసుకున్నాము.*

*నీటి సంఘాల ఎన్నికల్లో దౌర్జన్యాలకు దిగుతున్నారు..*

*ఎన్నికలు ప్రజా స్వామ్య బద్ధంగా జరగడం లేదు*

*వీఆర్వో నో అబ్జెక్షన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇవ్వలేదు.*

*నీటి సంఘాల ఎన్నికలకు అపహస్యం చేస్తున్నారు.*.

*నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు..*

*అల్లు అర్జున్, మోహన్ బాబు వ్యవహారంలో ప్రభుత్వాలు సమన్వయం పాటించాలి..*

*అల్లు అర్జున్ కూడా విచారణ వ్యక్తం చేశారు*

*తొందర పాటు నిర్ణయాలు తీసుకోరాదు*

*సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన దురదృష్టకరం*

*పోలీస్ వైఫల్యం ఎందుకు కాదు, మీ ఇంటెల్ జెన్స్ ఏమైంది*

*వాస్తవ పరిస్థితిని పరిశీలించాలి..*

*మోహన బాబు వ్యవహారంలో ప్రభుత్వానిది తొందర పాటు చర్య..*

*ప్రభుత్వం తప్పిదంగానే భావిస్తున్నాను..*

*గోదావరి పుష్కరాల సమయంలో కూడా తొక్కిసలాట జరిగింది*

*ఆ సమయంలో 20 మంది చనిపోయారు*

*ఆ సమయంలో మనం ఎవరిని బాధ్యులను చేశామో చూడాలి*

Use Social Media to Spread the Word about Our News

related articles