ఈ రోజు అనగా *12 .12 .24* నాడు
*89 వార్డ్ , చంద్ర నగర్ , గ్రౌండ్ గోపాలపట్నం* నందు నిర్వహించిన
*రెవెన్యూ సదస్సు* లో పాల్గున్న ప్రభుత్వ విప్ , విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారు
*రెవెన్యూ సదస్సు* లో
భాగంగా *అధిక సంఖ్యలో ప్రజలు* విచ్చేసి
*తమ యొక్క సమస్యలను అర్జీలు* రూపంలో *గణబాబు* గారి *దృష్టికి తీసుకువచ్చారు*.
ఈ సందర్భంగా
*గణబాబు* గారు
*ప్రజల యొక్క సమస్యలను సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చెయ్యాలని అధికారులకు తెలియజేశారు*.
ఈ కార్యక్రమంలో
పాల్గొన్నావారు
తహసీల్దార్ *CH.V.రమేష్* గారు , జోనల్ కమిషనర్ *హేమవతి* గారు
స్టీల్ ప్లాంట్ డెప్యూటీ కలెక్టర్ *DS సునీత* గారు సబ్ రిజిస్టర్ *లక్మి నారాయణ* గారు ఇండోమెంట్ EO *శేఖర్ బాబు* గారు , 89 వార్డ్ టీడీపీ అధ్యక్షులు *బొడ్డెటి విజయ్* మరియు
*టీడీపీ , జనసేన , బీజేపీ నాయకులు బలరాజేశ్వరరావు , నరిపిన్ని సత్తిరాజు , ప్రతాప్ , మహిళా నాయకులు , కార్యకర్తలు , రెవెన్యూ , జీవిఎంసీ , అధికారులు సచివాలయం సిబ్బంది అధిక సంఖ్యలో ప్రజలు మొదలగున్నవారు పాల్గున్నారు*.
89 వార్డ్ , చంద్ర నగర్ , గ్రౌండ్ గోపాలపట్నం* నందు నిర్వహించిన *రెవెన్యూ సదస్సు*l #vvwnews
42