ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డి వైస్సార్సీపీ పార్టీ

by vvwnews.com

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు *విజయ సాయి రెడ్డి* ఈరోజు ఎండాడ లా కాలేజీ రోడ్ లో గల విశాఖపట్నం జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు.
విశాఖపట్టణం జిల్లా కార్యాలయానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఆయన భవనం మొత్తాన్ని పరిశీలించారు.
విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి *గుడివాడ అమర్నాథ్* సాయి రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించారు.

మొదటిసారి కార్యానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి రెడ్డి దుస్సాలువా లువతో సత్కరించి స్వాగతం పలికారు.

Use Social Media to Spread the Word about Our News

related articles