46
రాష్ట్రంలో ఋషికొండ టూరిజం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు ఎక్కడా లేవు..
రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి అద్భుత భవనాలు లేవు..
నిన్న చంద్రబాబు షెడ్యూల్ లో కూడా ఏపీ టూరిజం బిల్డింగ్ అని షెడ్యూల్ విడుదల చేశారు..
చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఋషికొండ టూరిజం భవనాలు లాంటివి నిర్మించారా..
రూ. 15 వందల కోట్లు పెట్టి చంద్రబాబు తాత్కాలిక సచివాలయం కట్టారు..
వర్షం వస్తే మంత్రుల పేషిల్లోకి వరద నీరు వస్తుంది..
తాత్కాలిక సచివాలయం పేరుతో పెద్ద ఎత్తున దోచేశారు..
ఋషికొండ నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు..
ఋషికొండ టూరిజం భవనాలను మేమే ప్రారంభించాం..