43
విశాఖపట్నం:
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అహంకారం, అత్యాశ, దురాశతోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల విషయంలో ఉద్దేశపూర్వకంగా ఎన్నోవిషయాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలనుపై షర్మిల ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.