55
రాజకీయాల్లో గెలవటం వేరు, పరిపాలన వేరు. పరిపాలన ఎలా చేయాలి అనే దానికి నాకు స్పూర్తి చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి చాలా బలమైన అనుభవం ఉన్న వ్యక్తుల నాయకత్వం కావాలి. చంద్రబాబు గారి అపారమైన పరిపాలనా అనుభవం రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది : పల్లె పండుగ కార్యక్రమంలో డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ గారు
#PallePanduga
#పల్లెపండుగ
#IdhiManchiPrabhutvam
#ChandraBabuNaidu
#PawanKalyan
#AndhraPradesh