51
అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం, విశాఖను ఐటి క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి. సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ ముందుకు సాగుతోంది. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు కానీ ఒక్క చదరపు అడుగు కూడా ఐటి స్పేస్ అభివృద్ధి చేయలేదు. ఐటి పరిశ్రమలకు వెళ్లే రహదారుల్లో వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేదు.
#NaraLokesh
#AndhraPradesh