60
తిరుమల లడ్డూపై బులుగు మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. దర్శనం టికెట్ లేని వారికి మాత్రమే చిన్న సవరణ చేసారు.
దర్శనం టోకెన్లు లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలోలాగే అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు. టోకెన్స్ లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు 4-6లడ్డూలు కొనుక్కోవచ్చు.
దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని రెండు లడ్డూలు పొందవచ్చు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చు.
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh