53
అనకాపల్లి
*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*
వరలక్ష్శి వ్రతం అంటే మహిళలకు పెద్ద పండగ.
ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సాముహిక వరలక్ష్శి వ్రతం పూజలు నిర్వహించాం.
నియోజకవర్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో పూజలో పాల్గొని,నన్ను నా కుటుంబాన్ని ఆశ్వీరదించారు.
ప్రజలు సంతోషంగా ఉండాలని,Nda నేతలకు మంచి జరగాలని వరలక్ష్మి దేవిని ప్రార్థించాం.