మాజీ మంత్రి, భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి
గంటా శ్రీనివాసరావు కామెంట్స్…
ఎన్నికలు తరువాత పోలింగ్ సరళి ఏక పక్షంగా జరిగాయి
ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు సంక్రాంతి పండగ మాదిరిగా తరలి వచ్చారు
175 నియోజక వర్గాల్లో కూటమికి అనుకూలము అని తేటతెల్లం
ఐ ప్యాక్ షాక్ అన్నారు జగన్ కూడా షాక్ అవుతారు
బొత్స తదితరులు మైండ్ గేమ్ ఆడుతున్నారు
దేశంలో సర్వేలు కూటమికి అనుకూలంగా వున్నాయి
పోస్ట్ పోలింగ్ లో కూడా వైసిపి దాడులు
పోలింగ్ బూతుల్లో దాడులు చేసిన వారిపై ఈసి చర్యలు తప్పవు
చంద్ర బాబు నాయుడు మూడో సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు
మాజీ ఎంపీ, ఉండి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ,
కామెంట్స్….
పోలింగ్ శాతం పెరిగింది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం చేశారు
ఉద్యోగుల వ్యతిరేకత వుంది
వైసిపి ప్రభుత్వం పతనం తప్పదు
ఎన్నికల ముందు
జగన్ బ్లెఫ్ మాస్టర్ గా వ్యవహరించారు
జగన్ ఎంత మంచోడో తెలిసిపోయింది
ఎన్నికల్లో వైసిపి హింస చేస్తే టీడీపీ హింస అంటూ సాక్షి మీడియాలో ప్రచారం
ఐ ప్యాక్ కి జగనే సర్వే చెప్పారు
లబ్దిదారులు ఐ ప్యాక్ ఉద్యోగులే అని ఎద్దేవా
ఐ ప్యాక్ డ్రామా కంపెనీ
మంత్రి బొత్స కామెడీ చేస్తారు
175 వైసిపి గెలుపు అన్నారు
బొత్స డమ్మీ ప్రమాణ స్వీకారం చేస్తారు అందుకే హోటల్స్ బుక్ చేసుకున్నారు
మందు బాబులు వైసిపి కి ఓటు వేయలేదు
బటన్ నొక్కుడు వైసిపి స్వంత నొక్కుడు
చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నీ మార్చాలి
ఈ వీ ఎం ధ్వంసం చేసిన వారిని రెండేళ్లు జైలులో పెట్టాలి
సుబ్బారెడ్డి తెలివైన వ్యక్తి
తాను గెలిచాక వైసిపి కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను
జగన్ విదేశీ పర్యటనలో పొడిగింపు వుంటుంది
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కామెంట్స్….
సినిమాలో అకృత్యాలు చేసే విలన్ కి క్లైమాక్స్ లో ఎలా బుద్ధి చెబుతారో అన్నది జూన్ 4 న ప్రజలు జగన్ కి సినిమా చూపుతారు
ఐదుగురు డిప్యూటీ సిఎం లు వున్నా శాఖలు అస్తవ్యస్తం అయ్యాయి
వైసిపి హయాంలో అసెంబ్లీ కి విలువ లేదు
వైసిపి రక్తంలో దోపిడీ వుంటుంది
టీడీపీ రక్తంలో నిజాయితీ వుంటుంది
విశాఖ ఉత్తర కూటమి అభ్యర్థి
విష్ణు కుమార్ రాజు
*ఇట్లు;*
*శ్రీ గంటా శ్రీనివాసరావు కార్యాలయం, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం*