టిడిపి పై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురివింద గింజ కు తన మచ్చ తెలియదు అలాగా జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు టిడిపి డబ్బు ఉన్నవారికే సీట్లు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు బిసి లకు ఇచ్చాం
సీఎం జగన్ రాష్ట్రం నలుమూలల సమన్వయకర్తలు రెడ్డి లను పెట్టుకున్నారు 1982 ఇప్పటి వరకు బిసి నేతల్ని టిడిపి తయారు చేసింది
ఒక్కప్పుడు వైసీపి లో ఉన్న కొణతాల రామకృష్ణ, దాడి వీరద్రరావు, జంగా కృష్ణ మూర్తి లాంటి వారు వైసీపీకి లో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు అని అన్నారు
సీఎం కాక ముందు జగన్ అస్తి విలువ ఇప్పుడు విలువ ఎంత అని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు విశాఖ లో టిడిపీ నేతలను అక్రమ కేసులు పెట్టి బైండ్ ఓవర్ రాస్తున్నారు
బొత్స ఏ మాట్లాడుతున్నారు
ఆయనకే తెలియదని చెప్పారు
లోకేష్ కు జడ్ కేటగిరీ పెడితే ఉలుక్కు పడుతున్నారని అన్నారు గతంలో లోకేష్ యాత్ర సమయంలో దాడులు చేశారు జడ్ కేటగిరీ భద్రత అనేది కేంద్రం ఇస్తుంది.
కేంద్ర నిఘా సంస్థలు నివేదిక ఇచ్చిన ప్రకారం జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు ఆమాత్రం కూడ తెలియని వైసీపీ నేతలు ప్రజలకి ఏం మేలు చేస్తారని అన్నారు
వాలంటీర్లు వారి వద్ద పరికరాలు కలెక్టర్ కు అప్పగించాలని ఈసీ ఆదేశించింది పింఛన్లు వాలంటరీల ద్వారా ఇవ్వవద్దని ఎన్నికల కమిషన్ మాత్రమే చెప్పిందని అది తెలుగుదేశం పార్టీ పన్నాగం అని తప్పుడు ప్రచారం వైసిపి నేతలు చేస్తున్నారని అన్నారు వాలంటీర్లు లేకపోతే పంపిణీ ఏమి ఆగదు గతంలో ఎలా పించనులు పంపిణీ జరిగిందో అలాగే జరుగుతుందని అన్నారు
కె గోపాల్ రెడ్డి
మీడియా కోఆర్డినేటర్
జిల్లా తెలుగుదేశం పార్టీ