కేఏ పాల్ ప్రపంచ శాంతి దూత
– నటుడు బాబూ మోహన్
విశాఖ పట్నం:
ఈరోజు జరిగినటువంటి ప్రజాశాంతి పార్టీ యూట్యూబర్స్ సమావేశంలో సినీ నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ కేఏ పాల్ ప్రపంచ శాంతి దూతని దేవుడు పంపించిన వ్యక్తి అని తన వలన మాత్రమే ఇప్పుడున్న ప్రస్తుత సమాజం బాగుపడుతుందని కొన్ని లక్షల కోట్లు అప్పులు తీర్చాలి అంటే ప్రస్తుతమున్న పార్టీలు ఏవైనాను మరలా అప్పుచేసి మరలా జనాలు మీదనే ఆ భారాన్ని మోపుతారు ఏ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రజలు నష్టపోతారని డాక్టర్ కే ఏ పాల్ గారిని విశాఖపట్నం నుంచి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కచ్చితంగా ఆయన నిధులు సేకరించి మన అప్పులను తీరుస్తాడు ప్రతి ఒక్కరికి సమాధానంగా నిలబడతాడు మన భవిష్యత్తులో మారుస్తాడు అదేవిధంగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఎక్కడైనా ఇంకెక్కడైనా మీకు అందిస్తారని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ నాయకులు పెద్దలు వందలాది సినిమాలలో యాక్ట్ చేసి ప్రజల మన్నన పొందినటువంటి కమీడియన్ నటుడు బాబు మోహన్ మరియు నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ జిలకర రవి, నేషనల్ కోఆర్డినేటర్ ఏం బాబూజీ,ఏసు పాదం, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఎం హనోక్ (మహేష్ ), సుభాకర్, ఎం లలితాభవాని, రాజు, స్వాతి తదితరులు పాల్గొన్నారు.