డ్రగ్స్ కేసు పై శాఖ సి పి రవిశంకర్ CITY POLICE 🚨🚓 VISAKHAPATNAM

by vvwnews.com

[3/22, 12:42 PM] Moul Anna Pro: *డ్రగ్స్ కేసు పై విశాఖ సీపీ రవి శంకర్*

*విశాఖ సీపీ రవి శంకర్*

– ఈ డ్రగ్స్ కేసు అంత సీ. బీ.ఐ చేస్తుంది
– ⁠ సీబీఐ నుంచి మాకు రిక్వస్ట్ వచ్చింది.. డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారు
– ⁠ తరువాత డాగ్ స్క్వాడ్ వద్దు అని చెప్పారు
– ⁠ సీబీఐ వాళ్ళూ ఎఫ్.ఐ.అర్ లో వాడిన పదం సిబిఐ టెక్నికల్ టెర్మినాలజీ
– ⁠ లోకల్ అధికారుల వలన లేటు అయింది అని చెప్పడం అది టెక్నికల్ టెర్మినాలజీ
– ⁠ మేము NDPS మీద ఉక్కు పాదం మోపుతున్నాం
– విశాఖ ను డ్రగ్స్ ఫ్రీ సీటీ గా చేస్తున్నాం
– ⁠ విశాఖ సీటీ చాలా సేఫ్ సీటీ
[3/22, 12:43 PM] Moul Anna Pro: విశాఖ:
రవి శంకర్ అయ్యనార్, విశాఖ పోలీస్ కముషనర్.

విశాఖ లో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేస్ పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
సీబీఐ వారు విశాఖ పోలీస్ కమిషనరేట్ ను డాగ్ బృందం పంపాము.

మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని వ్యాఖ్యాలు ఖండిస్తున్నాము.

విశాఖ లో మాదక ద్రవ్యాలు మీద..ఉక్కు పాదం మోపుతున్నాము.

సీబీఐ వారు కేవలం (dog squard) సహాకారం అడిగారు, ఇచ్చాం..

కంటైనర్ టెర్మినల్ మా పోలీస్ కమిషనరేట్ పరిధీ కూడా కాదు.

కస్టమ్స్ ఎస్పీ పిలవడం వల్ల మేము వెళ్లాం.

అంతే తప్ప వారి సీబీఐ విధి నిర్వహణకు ఏ విధమైన అడ్డు మా వల్ల కలగలేదు.

Use Social Media to Spread the Word about Our News

related articles