హిందుస్థాన్ పెట్రోలియం కర్మగారంలో ప్రమాదం

by vvwnews.com

విశాఖ..

హిందుస్థాన్ పెట్రోలియం కర్మాగారంలో ప్రమాదం….

THPSRU యూనిట్లో స్టీమ్ వాటర్ పడి CR3 కంపెనీ చెందిన ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రి తరలింపు….

తరచు ప్రమాద ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో భయభ్రాంతులకు గురవుతున్న కార్మికులు, ఉద్యోగులు….

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన వైనం….

సంఘటనపై నోరు మెదపని హెచ్పిసిఎల్ యాజమాన్యం….

పారిశ్రామిక ప్రాంతం తరచూ ఇటువంటి ప్రమాదాలు వల్ల భయభ్రాంతులకు గురవుతున్న పారిశ్రామిక ప్రాంతం మరియు గాజువాక వాసులు…

భద్రతా చర్యలు తీసుకొని, ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాలని కోరుతున్న కార్మికులు,ఉద్యోగులు….

Use Social Media to Spread the Word about Our News

related articles